సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న హోమ్ మంత్రి | Home Minister visited Simhadri Appanna | Oneindia

2024-08-18 85

సింహాచలం తొలి పావంచ నుంచి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లి సింహాద్రి అప్పన్నను హోం మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు.కుటుంబ సభ్యులతో అప్పన్నను దర్శించుకున్న హోమ్ మంత్రికి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.


Home Minister Vangalapudi Anitha visited Simhadri Appanna by going up the hill from the first Pavancha of Simhachalam. The Home Minister visited Appanna with his family members and was welcomed by the temple officials and priests with temple etiquette.

#HomeministerAnitha
#anithavangalapudi
#AnithaTDP
#SimhadriAppanna

Free Traffic Exchange